India’s Pinaka wea*Pon going Greece! : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Prem Talks Channel. #trendingnewstelugu #trendingvideo #telugunews #latestnewstelugutoday #todaynewstelugu
Please Watch:
source
పిల్ల కాకి ఆగు అని రష్యా చెప్తే టర్కీ ఆగిపోద్ది, వాడేదో పబ్బం గ డుపుకోవడానికి భారతిని గిల్లుతూ ఉంటాడు అంతే
Jai Modijee.
Very gud bro
BARATHATHA DHESAM
YANTHA GOPPADHYESAM
NENU❤❤❤❤❤❤❤
MODIJIGARU VALLA BRUNDHAM VUNNANTHAVARAKU YAVVARU YEMI CHYEYALERU EDHI NIJAM❤❤😂🎉🎉
భారత్ తో ఎవ్వడైనా పెట్టుకుంటే మో "ఢీ "అంటాడు
Jai shree modi ji and bjp
జిడిపి, అన్ని అభివృద్ధి పనులు ఒకే ఒక్క జిఎస్టి డబ్బు. 💰 🤑 💸
Sir not only education sector,healcare system also they destroyed,last month maa bava govt hospital admit Ayithe rs 10 mandu kuda ledu,chala daarunamaina situation, meeru ground level lo check CHESI ok video cheyyamani request
Daddammalu
Thankq sir
సార్ మీరు పెట్టిన విడియోలు ట్రంప్ వరకు చెరుతుంన్నాయి సార్ అందుకే మన దేశంలో శుకాలు పెచ్చి మన దేశానికి ఇచ్చే ఫండ్స్ అని తిసేసాడు అంత థనవతపు దేశం అంత శక్తి వున్న దేశం మన అవసరం ఏముంది అని అన్ని బంద్ చేసారు మరలా మన అక్రమ వలస దారులను వెనక్కి తిరిగి పంపుతున్నారు
ఈ నా కొడుకులకు దమాక్ ఉండదు బుద్ధి ఉండదు జ్ఞానవసలే ఉండదు మొత్తం మైండ్ల మొత్తం పెండ ఉంటది
Jai Bharat…
Kuhana congress and left parties ki still some idiots support..
Our external affairs minister & PM combination Adurs.
Jai modiji
కెనడా పరిస్థితి చూసి అయినా వానికి బుద్ధి రావడం లేదు
That is Bharat….
Poorti Satam minahaimpu tho virajillali Full support ni prakatiddam sreyaskaram Sri Rama rakxa jayaho infinite intelligence jayaho antar prapancham
Mundu chupu leni khangress nirvakam bhasmasura hastam party bhustapitam avvali Nehru nirvakam… Mundu chupu Leni vadu nehru.aa followers Inka Inka marinta ghoram
Modiji and Modiji team great Great great Great great Great great Great great Great great Great great Great great Great great Great great Great aayurarogya iswarya vijayananda soubhagya mokxalu sulabham saralam takxanam vardhillali sadaa BJP RSS sanatana Dharma Bharat…tammudu tammudey….pekata pekatey sametha laa.satruvu ni satruvu laagey chudali.turkey gadiki saraina debba tagalali debba mida debba tagalali
Jai modi
India's defence strategy is very good
జై హింద్ జై భారత్ జై శ్రీ మోడీ జై శ్రీ అమిత్ షా జై శ్రీ ఆదిత్య నాథ్ సింగ్ మరియు డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ మరియు డౌన్ డౌన్ ముస్లిం పార్టీ మరియు డౌన్ డౌన్ bongulo దేశ అదే బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి మహమ్మద్ యూ న స్ టర్కీ,పాకిస్థాన్ మరియు యింకో నాలుగు దేశాలు కలిసి వచ్చినా ఎదుర్కొని వారికి సరైన పద్ధతిలో బుద్ధి చెప్పగలం మరియు జయ హో ట్రంప్ 🎉జయహో పుతిన్ 🎉జయహో గ్రీన్ 🎉మరియు జై శ్రీ ప్రేమ్ జీ గారికి 🎉
Hello bro india meeda usa taxes penchesthadu anta Trump 😅😅
Our Indian Christians should understand the global equations. Our local converted christians blame Modi ji but see the Grease where it is fighting with Turkey a Muslim country. We are supporting Grease.
3:37 నెహ్రూ హయాంలో, భారతదేశం బొత్తిగా డబ్బులేనిదేశం. సాయుధ త్రిదళ సైన్యాన్ని భరించేంత తాహత్తులేనిది. ఉన్నపళంగా, ఆర్మీని అభివృద్ధి చేయలేనిస్థితి భారతదేశానిది. అందుకే శాంతిపాఠాలువల్లించడం అవసరమయాయి(ఈ అంశం మన దేశప్రజలు అర్ధంచేసుకోకుండా మాట్లాడతారు).
తరవాత ఆర్ధికంగానిలదొక్కుకున్నా, కడచిన శతాబ్దిలో రక్షణ బడ్జటు అంతంతమాత్రంగానేఉండేది. 1991 ఆర్ధికసంస్కరణలయాక, ఆర్ధికతలో క్రొత్తరక్తంచేరి కొంత ఆర్ధికవెసులుబాటు, ఆపై మన రక్షణబడ్జటు పెంచడం సంభవమైంది.
ప్రపంచదేశాల్లో కార్మికవేతనాలు ఇండియాలో అత్యంతతక్కువ; అంటే ఫ్యాక్టరీల్లోధరతక్కువతో ఉత్పత్తిచేయొచ్చు. ఆవిధంగా రక్షణ ఉత్పాదకా లు, విదేశాలు (ముఖ్యంగా పాశ్చాత్యదేశాలు)నుండి దిగుమతి చేసుకునేకంటే మనమేచేసుకుంటే చవకపడతై. కాని "సాంకేతికత" (Technology) లేమి గొప్పప్రతిబంధకం. క్రమంగా అదీ (ఆర్ధిక సంస్కరణలకి ధన్యవాదాలర్పిస్తూ) అధిగమించాం. దేశంలో ఎయిరో-ఇంజను (జెట్-ఫైటరు విమానాలకవసరం) Technology పై పట్టు సాధించడానికి అరవయ్యేళ్ళుపట్టింది; ఇప్పుడు "ఇదిగో ఒక ఇంజను తయారు(డిజైన్)చేయి" అని చెప్పందుకువీలుగ ఒక జి.టి.ఆర్.యి. ఉంది.
రక్షణావసరాలకి పరదేశాలపై ఆధారపడటం, భారతదేశంవంటి పెద్దద్శాలకి శ్రేయస్కరంకాదు: ఆత్మనిర్భరత అవసరం.
ఎయిరో-ఇంజన్ల, దాని మార్కెట్ గురించి మనకసలు తెలీదు; నేర్చుకోడానికి (ఇవి అడిగితేయిచ్చే శాల్తీలుకావని మననాయకులు తెలుసుకోడానికి దశాబ్దాలుపట్టింది). ఇప్పుడు మనదేశం ఆక్రమాత్మకంగా బోరవిరుచుకుని మాట్లాడొచ్చు!